IPL 2021: Sunrisers Hyderabad mentor VVS Laxman admitted being surprised by Wridhiman Saha's Covid-positive report. Says the virus can breach even the most structured bubbles.
#IPL2021
#WriddhimanSahaCovidpositive
#VVSLaxman
#SunrisersHyderabad
#DavidWarner
#SRH
#CSK
#biobubblesbreached
#SunrisersHyderabadmentorVVSLaxman

అన్ని ముందుస్తు జాగ్రత్తలు తీసుకున్నా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు కరోనా వైరస్ ఎలా సోకిందో అర్థం కావడం లేదని ఆ టీమ్ మెంటార్, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. సన్‌రైజర్స్ టీమ్ యాజమాన్యం కూడా ఇప్పటికీ అదే షాక్‌లో ఉన్నదని వెల్లడించాడు. ఇంత కఠినమైన బబుల్‌ను కూడా ఛేదించి వచ్చిందంటే కరోనాపై పోరులో ఇది తమకు ఓ గుణపాఠం లాంటిదని హైదరాబాద్ సొగసరి అభిప్రాయపడ్డాడు. పలు జట్లలో కరోనా కేసులు రావడంతో ఐపీఎల్ 2021ని బీసీసీఐ మంగళవారం నిరవధిక వాయిదా వేసిన విషయం తెలిసిందే.